ఉత్తరప్రదేశ్‌లోని సంబల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో పారిపోయిందన్న కారణంతో తోడబుట్టిన సోదరుడే తన చెల్లెల్ని హతమార్చాడు. ఆమెనే కాదు,ఆమె ప్రేమించిన వ్యక్తిని కూడా చంపేశాడు. ఆపై ఓ చెట్టుకు మృతదేహాలను ఓ చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యలుగా చిత్రీకరించాడు. అయితే ఇదంతా తెలిసిన తమ్ముడు.. ఎక్కడ ఇవన్నీ బయటపడుతాయేమోనని చివరకు అతన్ని కూడా హత్య చేశాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gLtTzO
Friday, July 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment