కరోనా నియంత్రణ చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన యూట్యూబ్ చానెల్‌లో ఓ వీడియో ద్వారా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజలు కరోనాతో చనిపోతుంటే... ముఖ్యమంత్రి,ఆయన కొడుకు బయటకు రాకుండా ఉండటమేంటని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jOIpJz
Tuesday, July 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment