Wednesday, July 29, 2020

అనూహ్య ఘటన.. ఆటో ఎక్కి హైడ్రామా... పోలీసులకే గన్ ఎక్కుపెట్టి...

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(జూలై 29) పట్టపగలు ఓ హైడ్రామా చోటు చేసుకుంది. ఆటో ఎక్కిన ఓ యువకుడు పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి డ్రైవర్‌ను బెదిరించి రూ.85 దోచుకున్నాడు. తాను ఎక్కడైతే ఆటో ఎక్కానో తిరిగి అక్కడే దింపాలని బెదిరించాడు. ఆటో అక్కడికి చేరుకునేసరికి... అక్కడే పోలీసులు ఉండటంతో డ్రైవర్ వాళ్లను అప్రమత్తం చేశాడు. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Dfy7S0

Related Posts:

0 comments:

Post a Comment