జమ్ము, కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి జరగవచ్చని భారత తోపాటు ఆమేరికా ఇంటలీజన్స్ వ్యవస్థలు హెచ్చరించాయి. దీంతోపాటు పాకిస్థాన్ గుఢాచార సంస్థలు కూడ ఆదేశానికి విషయాన్ని తెలియ చేశాయని చెప్పారు. దీంతో కశ్మీర్‌లోని పుల్వామా మరియు అవంతిపోర జిల్లాల్లో ఈ దాడులు జరగవచ్చని ఇంటలీజన్స్ వర్గాలు హెచ్చారించాయి. ఈనేపథ్యంలోనే భద్రతా దళాలు కశ్మీర్ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించాయి.. రాష్ట్ర్రంలో సెక్యూరిటీ ఎజన్సీస్ అన్నింటిని అప్రమత్తం చేశాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XeTHOD
Sunday, June 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment