Wednesday, July 29, 2020

ఆర్మీలో ఉద్యోగాలు: ఇంజినీరింగ్ చదివారా..పోనీ ఫైనలియర్‌లో ఉన్నారా అప్లయ్ చేయండి..!

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కింద షార్ట్‌లిస్టు అయ్యే అభ్యర్థులు ఇండియన్ మిలటరీ అకాడెమీ డెహ్రాడూన్‌లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 28 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆన్‌లైన్ దరఖాస్తులు సబ్మిట్ చేసేందుకు చివరితేదీ 26 ఆగష్టు 2020. ఈ కోర్సుకు కేవలం మగవారు మాత్రమే అర్హులు.దరఖాస్తు చేసుకోవాల్సిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hNRKiV

Related Posts:

0 comments:

Post a Comment