Friday, July 17, 2020

సచిన్ గురించి ఆచి తూచి కామెంట్ చేయండి, నోరు జారొద్దు, కాంగ్రెస్ నేతలకు రాహుల్ ఆదేశాలు

రాజస్తాన్ రెబల్ లీడర్ సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ హై కమాండ్.. ముఖ్యంగా రాహుల్ గాంధీ సాప్ట్ కార్నర్‌తో ఉన్నారు. రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసిన ఇద్దరు ఎమ్మెల్యేల ఆడియో టేపులు బయటకి రావడంతో.. వారిద్దరీ ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేశారు. కానీ సచిన్ పైలట్‌పై మాత్రం మెతక వైఖరి అవలంభిస్తున్నారు. ఇందుకు కారణం రాహుల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eEi5Ou

0 comments:

Post a Comment