Saturday, April 6, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా క‌ర్నూలు మండ‌లంలోని 12 గ్రామాలు వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండ‌గా, పున ర్విభ‌జ‌న త‌రువాత కోడుమూరు (ఎస్సీ) నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. మాజీ ముఖ్య‌మంత్రి దామోద‌రం సంజీవ‌య్య ఇక్క‌డి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయ‌న సోద‌రుడి కుమారుడు దామోదరం మునిస్వామి కోడుమూరు లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.కోడుమూరు లో ఎమ్ శిఖామ‌ణి నాలుగు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I35cl0

Related Posts:

0 comments:

Post a Comment