Wednesday, July 22, 2020

చైనా కు అమెరికా భారీ షాక్.. తొలిసారిగా కాన్సులేట్ మూసివేతకు ఆదేశం.. సీక్రెట్ ఫైల్స్ కాల్చివేత..

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ చైనాతో విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. రెండు దేశాల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న బంధాలకు మరో అంశం తోడైంది. ఈసారి ఏకంగా అమెరికా గడ్డపైనున్న చైనా రాయబార కార్యాలయం మూసివేతకు ఆదేశాలు వెలువడటం సంచలనంగా మారింది. టెక్సాస్ రాజధాని హ్యూస్టన్ సిటీలో ఉన్న చైనీస్ కాన్సులేట్ ను 72 గంటల్లోగా ఖాళీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jx2Udo

0 comments:

Post a Comment