Wednesday, July 22, 2020

సీఎంకు షాక్, 2007 స్టోరీ, ఎరువుల స్కామ్ లో ఈడీ దాడులు, ఇప్పటికే బ్లాక్ అండ్ వైట్ సినిమా కష్టాలు

న్యూఢిల్లీ/ జైపూర్/ ముంబై: సచిన్ పైలెట్ తిరుగుబాటుతో రాజస్థాన్ లోని తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీబిజీగా ఉన్న ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లెట్ కుటుంబానికి ఈడీ అధికారులు గట్టిషాక్ ఇచ్చారు. 2007నాటి ఫర్టిలైజర్ కుంభకోణానికి సంబంధించిన కేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్ సోదరుడికి చెందిన కంపెనీల్లో ఈడీ అధికారులు దాడులు చేశారు. సీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CtmaYZ

Related Posts:

0 comments:

Post a Comment