Wednesday, July 29, 2020

ఖాకీ కర్కశత్వం..? సీపీ పేరు చెప్పినా వినిపించుకోలే.. గాంధీలోకి రానీయకపోవడంతో భార్య మృతి..

కరోనా వైరస్ వల్ల ఆస్పత్రులు చాలడం లేదు. ప్రభుత్వ దవాఖానలు కాదు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా బెడ్స్ ఉండటం లేదు. ఇటీవల ఓ హెడ్ కానిస్టేబుల్ భార్య అనారోగ్య బారినపడింది. రెండు, మూడు ప్రైవేట్ ఆస్పత్రుల తర్వాత చివరికీ గాంధీ దవాఖాన వద్దకొచ్చారు. కానీ అక్కడ డ్యూటీలో సహచర పోలీసులు మాత్రం లోపలికి వెళ్లనీయలేదు. తాను కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X8OHdb

Related Posts:

0 comments:

Post a Comment