Thursday, July 16, 2020

కుల్ భూషణ్ కేసు: ఆగని పాక్ కుట్రలు.. జైలుకు మన లాయర్లు.. అడుగడుగునా అడ్డగింత..

సంచలనాత్మక కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ వంకర బుద్ది మరోసారి బయటపడింది. అక్కడి ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను పైకోర్టులో సవాలు చేసేందుకు జాదవ్ నిరాకరించారంటూ పాక్ చేసిన ప్రచారం వట్టిదేనని తేలింది. గురువారం భారత లాయర్లు పాక్ జైలులో జాదవ్ ను కలిశారు. కానీ తనతో ఫ్రీగా మాట్లాడనీయకుండా అడుగడుగునా ఆటంకాలు, అవాంతరాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h7WgZm

0 comments:

Post a Comment