Thursday, July 16, 2020

భారీ వర్షాలు: ముంబైలో కుప్పకూలిన రెండు భారీ భవనాలు, ఒకరు మృతి, శిథిల్లాల్లో..

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు ముంబైలోని రెండు భారీ భవంతులు గురువారం కుప్పకూలిపోయాయి. సౌత్ ముంబైలోని ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో కొంత మంది ఆ శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు ఫైరింజిన్లు, ఓ రెస్క్యూ వ్యాన్, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/391wm6C

0 comments:

Post a Comment