న్యూఢిల్లీ/అమరావతి: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, రాస్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలు, రాష్ట్ర పరిస్థితిపై చర్చించారు. మనసున్న మారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కితాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iLix0N
Friday, July 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment