Friday, July 10, 2020

ఓ వరుడు, ఇద్దరు వధువులు.. ఓకే కల్యాణ మండపంలో, ఫ్యామిలీ మెంబర్స్ సాక్షిగా పెళ్లి, ఏడడుగులు..

పెళ్లి అనేది వరుడు, వధువు మధ్య ఆడంబరంగా జరిగే వేడుక. కానీ ఒక కల్యాణ మండపంలో ఒక వరుడు, ఇద్దరు వధువులు పెళ్లి తంతు తెలుసా..? అసలు సనాతన హిందూ సంప్రాదాయం గల భారతదేశంలో ఇలాంటి ఘటన ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా..? దాదాపుగా లేదు.. కానీ మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఇలాంటి కల్యాణం జరిగింది. ఓ వరుడు, ఇద్దరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZVpcwL

0 comments:

Post a Comment