Sunday, July 19, 2020

రేణిగుంట ఎయిర్‌పోర్టులో తప్పిన ఘోర ప్రమాదం: ఇండిగో విమానానికి తప్పిన ముప్పు: వెనక్కి వెళ్లి

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో పెనుముప్పు తృటిలో తప్పింది. ఆ సమయంలో విమానంలో సుమారు 150 మందికి వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ముప్పుు తప్పింది. ల్యాండింగ్ కావాల్సిన విమానం మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. పైలెట్ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పెను ముప్పు సంభవించి ఉండొచ్చనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WzQ1Wu

0 comments:

Post a Comment