Sunday, July 19, 2020

Twitter: ప్రధాని మోడీ హవా, ఏకైక భారతీయుడు, అమెరికా అధ్యక్షుడి తర్వాత ఈయనే

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రధాని మోడీకి దేశ వ్యాప్తంగానే కాక, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షలాది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటూ రాజకీయ, పాలనా పరమైన, సామాజిక అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఉంటారు. ప్రముఖ సోషల్ మీడియా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CsAznV

0 comments:

Post a Comment