Sunday, July 19, 2020

తేలాడుతోన్న శవాలు, కొట్టుకుపోయిన ఇండ్లు.. దేశ రాజధానిలో వరద బీభత్సం.. 3 గంటల్లో రికార్డు వర్షపాతం..

రాత్రి పూట బస్సులు, ట్రక్కుల్లో నిద్రపోయిన డ్రైవర్లు, క్లీనర్ల బతుకులు తెల్లారిపోయాయి.. ఫుట్ పాత్ లపై నిద్రించిన పేదలు అల్లకల్లోలం అయిపోయారు.. మురికివాడల్లో మురుగు కాలువల పక్కనున్న ఇళ్లు కొట్టుకుపోయాయి.. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే దేశరాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. నగరంలోని పలు తోతట్టుప్రాంతాు పీకల్లోతు నీటిలో మునిగిపోయాయి.. దేశరాజధాని ఢిల్లీ, శివారు ప్రాంతాల్లో ఆదివారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30tA8lt

0 comments:

Post a Comment