Sunday, July 26, 2020

కరోనాను నిర్మూలించడానికి బీజేపీ ఎంపీ ప్రజ్ఙా సింగ్ ఏం చెప్పారంటే? ఆగస్టు 5 వరకు.. రోజూ అయిదుసార్లు

భోపాల్: ప్రాణాంతక కరోనా వైరస్‌ దరిచేరకుండా ఉండటానికి భాభీజీ అప్పడాలను రోజూ తినాలంటూ సాక్షాత్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రెండురోజుల కిందటే ప్రకటించారు. అప్పడాలను తయారు చేయడానికి వినియోగించిన మసాలాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెప్పుకొచ్చారు. దీనిపై చెలరేగిన దుమారం తగ్గకముందే భారతీయ జనతాపార్టీకే చెందిన సీనియర్ నేత, భోపాల్ లోక్‌సభ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WYRllG

Related Posts:

0 comments:

Post a Comment