అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని తాను మొదట్నుంచీ చెబుతున్నామని చెప్పారు. సోమవారం జీవీఎల్ నర్సింహారావు మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులు బాగానే ఉంది కానీ..: సీఎం జగన్‌కు జీవీఎల్ నర్సింహారావు కీలక సూచనలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2teuA19
Monday, December 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment