Thursday, July 16, 2020

ఏపీలో కరోనా: ఒక్కరోజే 40 మంది బలి.. భారీగా కొత్త కేసులు.. తూర్పుగోదావరిలో డేంజర్ బెల్స్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా టెస్టుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ కొత్త కేసులు భారీగా బయటపడుతున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 2593 మంది వైరస్ బారిన పడ్డారు. కొత్త కేసులో ఇదొక రికార్డు. బుధ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j8T0P6

Related Posts:

0 comments:

Post a Comment