Friday, March 1, 2019

ప‌వ‌న్ పై లోకేష్ పోటీ..! వైసిపి నుండి అవంతి : భీమిలి లో సిస‌లైన రాజ‌కీయం : గెలిచేదెవ‌రు..!

ఏపి లో అస‌లైన ఎన్నిక‌ల మ‌జా మొద‌లైంది. విశాఖ జిల్లా భీమిలి లో ఈ సారి జ‌రిగే ఎన్నిక‌లు ఏపి లోని సిస‌లైన రాజ‌కీ యానికి వేదిక‌గా మార‌బోతోంది. భీమిలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుండి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ పోటీ చేయ‌టం దాదాపు ఖాయ‌మైంది. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేయాల‌ని మంత్రి లోకేష్ నిర్ణ‌యించారు..!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T5FJ0g

0 comments:

Post a Comment