Friday, March 1, 2019

స్మార్ట్‌గా ప్లానేసిండ్రు.. అడ్డంగా దొరికిపోయిండ్రు.. నకిలీ పోలీసుల కథ

మన్సూరాబాద్‌ : నకిలీ ఐడీ కార్డులతో రెచ్చిపోయారు. పోలీస్ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారు. సాయుధులై సంచరిస్తూ అడ్డగోలు సెటిల్మెంట్లకు పాల్పడ్డారు. చివరకు అడ్డంగా బుక్కయ్యారు డమ్మీలు. దొరికితే దొంగ, లేదంటే దొర అనే చందంగా ఇన్నాళ్లు దర్జాగా తిరిగారు. సీన్ రివర్స్ కావడంతో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. ఇదివరకు హోంగార్డులుగా విధులు నిర్వహించిన ఇద్దరు వ్యక్తులకు.. ప్రస్తుతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EnJzYE

0 comments:

Post a Comment