Monday, June 29, 2020

ఏపీ ప్రైవేటు స్కూళ్లకు మరో షాక్- వేధింపులపై చర్యలు - ప్రభుత్వానికి విద్యా కమిషన్‌ సిఫార్సు..

ఏపీలో ప్రైవేటు విద్యాసంస్ధల ఆగడాలను అరికట్టేందుకు వీలుగా కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సిందేనని పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేస్తే దాదాపు అన్ని ప్రైవేటు పాఠశాలలకు చుక్కలు కనిపించడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల తీరుపై గుర్రుగా ఉన్న విద్యా కమిషన్ పలుమార్లు హెచ్చరికలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iesdQP

Related Posts:

0 comments:

Post a Comment