Saturday, June 27, 2020

లోకేష్ సంతకాలు- కేంద్రం అవార్డులు- అయ్యన్న కామెంట్లు....రసవత్తరంగా రాజకీయం...

ఏపీలో అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అచ్చెన్నను ప్రభుత్వం వేధిస్తోందంటూ నిత్యం విపక్ష నేత చంద్రబాబుతో పాటు టీడీపీకి చెందిన పలువురు నేతలు ట్వీట్‌ వార్ సాగిస్తుంటే అందుకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా దీటుగా బదులిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు కుటుంబ పరామర్శకు వెళ్లిన సందర్భంగా చంద్రబాబు తనయుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31mq3ZG

Related Posts:

0 comments:

Post a Comment