Monday, June 29, 2020

ట్రంప్ కు అరెస్ట్ వారెంటే జారీ చేసిన ఇరాన్- రెడ్ నోటీసు ఇవ్వాలని ఇంటర్ పోల్ కు వినతి...

ఈ ఏడాది బాగ్దాద్ లో తమ సైన్యాధిపతి జనరల్ సులేమానీని డ్రోన్ దాడితో హతమార్చిన అమెరికాపై ఇరాన్ కోపం ఇంకా చల్లారలేదు. సులేమానీ హత్యకు దేశం ప్రతీకారం తీర్చుకుంటుందని గతంలోనే ప్రకటించిన ఇరాన్ అధినేత ఖొమైనీ అన్నట్లుగానే తీవ్ర చర్యకు దిగారు. సులేమానీ హత్యకు ఆదేశాలు ఇచ్చిన అగ్రరాజ్య అధిపతి డొనాల్డ్ ట్రంప్ అరెస్టుకు ఇరాన్ తరఫున

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dJdfiD

Related Posts:

0 comments:

Post a Comment