Friday, May 10, 2019

జగ్గారెడ్డి కారెక్కేస్తారా?.. గాంధీభవన్ లో ఉంటారా?.. మే 25 తర్వాత ఆ ట్విస్టేంటో..!

హైదరాబాద్‌ : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ లో ఆయన కూడా చేరతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంతకు ఆయన కాంగ్రెస్ లో ఉంటారా?.. పార్టీ వీడి కారెక్కుతారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ లోకి వస్తే బాగుంటుందంటూ..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JumB67

Related Posts:

0 comments:

Post a Comment