Monday, June 8, 2020

ఇన్ని తప్పులా .. ఇన్ని జీవోల రద్దా ? అన్నీ తుగ్లక్ చర్యలే : జగన్ పై చంద్రబాబు ఫైర్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ,మాజీ సీఎం,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి పాలనలో రాష్ట్రంలో దోపిడీ కొనసాగుతోందని నిప్పులు చెరిగిన చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. ఏడాదిలో జగమేత ఈ స్థాయిలో ఉంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ff7oCT

Related Posts:

0 comments:

Post a Comment