Tuesday, June 1, 2021

Telangana Formation Day 2021: యంగెస్ట్ స్టేట్‌కు ఏడేళ్లు: జాతీయ పతాక రెపరెపలు

హైదరాబాద్: తెలంగాణ.. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించి ఇవ్వాళ్లితో ఏడేళ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో ఏట అడుగు పెట్టింది. దశాబ్దాల పాటు సాగిన ఉద్యమాలు, బలిదానాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం కావడం వల్ల.. ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న సందర్భం ఇది. సాధారణంగా అత్యంత వైభవంగా సాగాల్సిన ఈ వేడుకలపై కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ప్రభావాన్ని చూపింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yUIAdR

Related Posts:

0 comments:

Post a Comment