Saturday, May 4, 2019

ఎండకు బ్లాస్ట్ అయిన అయిల్ ట్యాంకర్ ...

మండుతున్న ఎండలకు మనుష్యులు విలవిలలాడుతున్నారు. బయటకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు తలెత్తాయి. ఎండలకు పక్షులు ,జంతువులు సైతం తల్లడిల్లుతున్నాయి. అయితే ప్రస్థుత ఉష్ణోగ్రతలకు మనుష్యులే కాదు ప్రాణం లేని వాహానాలు సైతం మాడి మసయి పోతున్నాయి. తాజగా గుంటూరు జిల్లా అద్దంకి-జాతీయ రాహదారిపై రోంపిచర్ల మార్కెట్ యార్డు వద్ద ఓ నిలిచి ఉంచిన అయిల్ ట్యాంకర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vC0lz0

0 comments:

Post a Comment