Saturday, June 27, 2020

ఈ సంవత్సరీకాలు జరుపుకోవటం ఏమిటీ ? ప్రజలకు సేవ చెయ్యండయ్యా : టీడీపీ నేతలకు విజయసాయి చురకలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజా వేదికను కూల్చేస్తే మీ సొంత ఇల్లు నేలమట్టమైనట్టు సంవత్సరీకాలు జరుపుకోవడం ఏంటయ్యా.. కాస్త ప్రజలకు ఏమైనా సేవ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YCxwSw

Related Posts:

0 comments:

Post a Comment