Tuesday, June 2, 2020

జేసీకి ఆర్టీఏ షాక్, టిప్పర్లు సీజ్, అక్రమ రిజిస్ట్రేషన్, బీఎస్-3 వాహనాలు అని చర్యలు

మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్‌కు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. జేసీ వాహనాలను సీజ్ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్, బీస్-4 ప్రమాణాలు పాటించడం లేదు అని చెబుతున్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా 57 జేసీకి చెందిన వాహనాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36T5eWf

Related Posts:

0 comments:

Post a Comment