Tuesday, June 2, 2020

కేసీఆర్ కు తెలంగాణా యాపిల్స్ అందించిన రైతు .. అభినందించిన తెలంగాణా సీఎం

తెలంగాణ రైతాంగం ఎటువంటి పంటలనైనా పండించగలరు అని నిరూపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో యాపిల్ సాగు చేశాడు ఓ రైతు. చల్లని వాతావరణంలోనే సాగయ్యే యాపిల్ పంటను తెలంగాణ రాష్ట్రంలోనూ పండించి చూపించిన ఆ రైతు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణా తొలి పంట అయిన యాపిల్స్ ను సీఎం కేసీఆర్ కు అందించారు. తెలంగాణా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XqiyOU

Related Posts:

0 comments:

Post a Comment