Friday, May 22, 2020

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన కేసు విచారణ .. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలన్న హైకోర్టు

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ సంఘటనపై హైకోర్టులో విచారణ కొనసాగింది. అటు ఎల్జీ పాలైమర్స్ తరపున న్యాయవాదులు , ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు , అలాగే పిటీషనర్ తరపున న్యాయవాదులు ఆసక్తికర వాదనలు వినిపించారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఇప్పటివరకు జరిగిన అన్నిటినీ హైకోర్టుకు వివరించింది. ఇక దీంతో ప్రభుత్వాన్ని కౌంటర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LP5koh

Related Posts:

0 comments:

Post a Comment