Friday, May 22, 2020

మోదీ ఆర్థిక ప్యాకేజ్ ఓ క్రూరమైన హాస్యం వంటిది..!మతిలేని ఆంక్షల వల్ల ఏం సాధించారన్న సోనియా గాంధీ..!!

ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ తో స్తబ్దుగా మారిన అన్ని వ్యవస్దలలాగే రాజకీయ వ్యవస్థ కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు లేకుండా ఇంతకాలం నిశ్శబ్దంగా ముందుకు సాగింది. తాజాగా లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడం, రెడ్ జోన్లలో కొన్ని మినహాయింపులివ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. లాక్‌డౌన్ కారణంగా ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WRBW7g

Related Posts:

0 comments:

Post a Comment