Friday, May 8, 2020

అన్ని రాష్ట్రాలకు సీఎం లు ఉన్నా ఏపీకి మాత్రమే మనసున్న సీఎం : జగన్ కు ఎమ్మెల్యే రోజా కితాబు

విశాఖపట్టణం మహా నగరంలోని ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్ కెమికల్ ఇండస్ట్రీ నుండి లీకైన ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ తో ఇప్పటికి 12 మంది మృతి చెందగా వందల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల్లో ఉన్నారు. ఇక వైజాగ్‌లో విషవాయువు లీకైన ఘటనపై ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . ఈ ప్రమాదంలో ప్రాణాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wd6gbW

Related Posts:

0 comments:

Post a Comment