Friday, May 8, 2020

ఐటీ దిగ్గజ సంస్థ విప్రోలో భారీ రిక్రూట్‌మెంట్..ఈ జాబ్స్‌కు అప్లయ్ చేయండి

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజినీర్, డెవలపర్, ప్రాజెక్ట్ లీడ్, అడ్మినిస్ట్రేటర్, అసోసియేట్, కన్సల్టెంట్, టెస్ట్ లీడ్, ఆర్కిటెక్ట్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yGtVZn

0 comments:

Post a Comment