ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపీ జేసీ దివాకర రెడ్డి మరోసారి అదే తరహాలో వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాన్ తమ తో కలిసి సహకరించాలని నేరుగా ముఖ్యమంత్రి కోరితే..వపన్ ఆ ప్రతిపాదన ను తిరస్కరించారు. తాజాగా..టిడిపి ఎంపీ జేసి దివాకర రెడ్డి జగన్ తో మైత్రికి సిద్దమంటున్నారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sw2G8C
Friday, January 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment