Friday, May 8, 2020

తాగడంలో తమిళులే తోపులు, రికార్డు.. తెలుగు మందుబాబుల వెనుకబాటు.. ఇవిగో లెక్కలు..

సీరియస్ అంశాల నుంచి సిల్లీ థింగ్స్ దాకా ప్రతిదాన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి తేవడం తమిళ తంబీకు బాగా అలవాటైనపని. మరీ ముఖ్యంగా తెలుగురాష్ట్రాలతో పోటీకి నిత్యం కాలుదువ్వే తంబీలు మరో ఘనతనూ బజాయించుకుంటున్నారు. కరోనా పాజిటివ్ కేసుల్లో సౌతిండియాలోనే టాప్ లో ఉన్న తమిళనాడు.. అనూహ్యంగా మద్యం అమ్మకాల్లోనూ దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాలు రెండిటినీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WccM2O

Related Posts:

0 comments:

Post a Comment