Friday, May 22, 2020

కూతురు గెలుపు కోసం ప్రజాస్వామ్యం ఖూనీ.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్..

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కూతురు గెలుపు కోసం సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేసి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం(మే 22) రేవంత్ రెడ్డి, మరో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీతో కలిసి దీనిపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AK8C9Z

Related Posts:

0 comments:

Post a Comment