Friday, February 22, 2019

మెట్రో రైలు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే..సినిమాలు, సీరియళ్లు, పాటలు..అన్నీ ఉచితం

మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. రైలు ప్రయాణంలో బోర్ కొట్టకుండా ఉండటానికి ఉచితంగా సినిమాలు, పాటలు..చివరికి టీవీ సీరియళ్లను కూడా ఉచితంగా చూసే వెసలుబాటు లభించింది. దీనికోసం అధికారులు ప్రత్యేకంగా ఓ యాప్ ను రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే చాలు. ఉచితంగా సినిమాలను చూసేయొచ్చు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TZoni4

0 comments:

Post a Comment