అమరావతి: పుల్వామా ఉగ్రవాద దాడికి, పాకిస్థాన్‌కు సంబంధం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చెబుతుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దానికి మద్దతు పలుకుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గురువారం మండిపడ్డారు. దీనిపై చంద్రబాబు శుక్రవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని వీడియో: చప్పట్లు ఎలా కొట్టారు.. సూపర్ లాజిక్ లాగిన నారా లోకేష్!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vfur6m
పుల్వామా-ఇమ్రాన్‌ఖాన్ ఎఫెక్ట్: ఆధారాలు చూపిస్తావా, సారీ చెప్తావా... అమిత్ షాపై బాబు నిప్పులు
Related Posts:
వెల్లూరు ఎన్నిక రద్దు : సీఈసీ సిఫారసుకు రాష్ట్రపతి ఓకే, కోర్టును ఆశ్రయిస్తామన్న డీఎంకే న్యూఢిల్లీ : తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకర్గానికి రేపు జరుగాల్సిన ఎన్నిక రద్దయ్యింది. వెల్లూరులో ఎన్నిక రద్దు చేయాలని ఎన్నికల సం… Read More
ఆ అభియోగాలతోనే ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెలపై కేసు నమోదుఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావుపై ఎట్టకేలకు రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు . టీడీపీ సీనియర్ నేతగానే కాకుండా మాజీ మంత్రిగ… Read More
మియాపూర్ భూములపై తెలంగాణా సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టుమియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం మియపూర్ భూములపై సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టిం… Read More
మంద కృష మాదిగకు పిడమర్తి రవి కౌంటర్..అంబేద్కర్ జయంతికి రానంతమాత్రాన కేసీఆర్ దళిత వ్యతిరేకి అవుతారా?ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేశారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సీఎం కేసీఆర్ హాజర… Read More
ఏపీలో ఐదుచోట్ల రీ పోలింగ్ : తేదీలపై రాని క్లారిటీఅమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రీ పోలింగ్ నిర్వహించే స్థానాలపై స్పష్టత వచ్చింది. మొత్తంగా 5 చోట్ల రీ పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. … Read More
0 comments:
Post a Comment