Saturday, May 9, 2020

సెక్స్: పార్క్‌లో యువతిపై లైంగికదాడి, అరుపులు విని కాపాడిన స్థానికులు.. ముగ్గురి అరెస్ట్..

లైంగికదాడులపై ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. మృగాళ్లు మాత్రం ఆగడం లేదు. బ్రిటన్‌లో ముగ్గురు కలిసి ఓ యువతిపై లైంగికదాడి చేశారు. అయితే బహిరంగ ప్రదేశం పార్క్‌లో లైంగికదాడి జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. యువతి అరవడంతో స్థానికులు రంగంలోకి దిగారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. లైంగికదాడి చేశారని భావిస్తోన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bk96Ac

Related Posts:

0 comments:

Post a Comment