Sunday, May 3, 2020

వార్నీ.. ఇతగాడు క్వారంటైన్‌ కోసం ఏ స్థలం చూసుకున్నాడో తెలిస్తే అవాక్కవుతారు..!

ఒర్లాండో: కరోనావైరస్ ప్రపంచాన్ని కబళిస్తోంది. చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరైతే హోంక్వారంటైన్‌లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే క్వారన్‌టైన్‌ పేరుతో అమెరికాలో ఓ వ్యక్తి వ్యవహారం చూస్తే షాక్ విస్తుపోయేలా ఉంది. ఇంతకీ ఎవరా వ్యక్తి ఏమా కథ తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. ఫ్లోరిడాలో రిచర్డ్ మెక్ గైర్ అనే వ్యక్తిని పోలీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VXymrv

Related Posts:

0 comments:

Post a Comment