తహశీల్దార్ విజయారెడ్డిపై దాడిని రెవెన్యూ ఉద్యోగులు ఖండించారు. విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం నుంచి బయటకొచ్చి.. రహదారిపై నిరసన తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సురేశ్ హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనిని పోలీసులు విచారిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pDcnsA
Monday, November 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment