Monday, November 4, 2019

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఎల్వీపై బదిలీ వేటు: సీఎంఓ అధికారికి నోటీసు ఎఫెక్ట్: ప్రభుత్వంలో కలకలం..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసారు. ఆయన స్థానంలో సీసీఎల్ఏ నీరభ్ కుమార్ ప్రసాద్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తిని బదిలీ చేయటం అనేది అరుదైన అంశం. సాధారణంగా పాలన జరుగుతున్న సమయంలో పాలనా వ్యవస్థకు కేంద్ర మైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nf78IB

Related Posts:

0 comments:

Post a Comment