Sunday, May 24, 2020

టీటీడీ జేఈఓ నివాసంలో చోరీ: అన్ని బంగారు, వెండి వస్తువులే: రూ.6.5 లక్షల రూపాయల విలువ

తిరుపతి: సీనియర్ ఐఎఎస్ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి బసంత్ కుమార్ నివాసంలో దొంగలు పడ్డారు. భారీ మొత్తంలో చోరీకి పాల్పడ్డారు. విలువైన బంగారు, వెండి వస్తువులను దోచుకెళ్లారు. ఈ ఘటనపై తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తన నివాసంలో చోరీ జరిగిన విషయాన్ని బసంత్ కుమార్ ధృవీకరించారు. ఆయనే స్వయంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bZJFV9

Related Posts:

0 comments:

Post a Comment