Sunday, May 24, 2020

కరోనా లాక్‌డౌన్: జగన్ మరో సంచలనం.. ఆ తప్పులకు విచారణ లేదు.. జరిమానా, వ్యక్తిగత హామీతో సరి..

కరోనా లాక్ డౌన్ కాలంలో ఆకలికేకలు, వలసకూలీల వెతల లాంటి సీరియస్ సమస్యలతోపాటు.. సిల్లీ కాకున్నా, వాహనాలు సీజ్ అయిపోవడంతో చాలా మంది ఇబ్బందుల్లో పడ్డారు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చారనే కారణంతో వివిధ రాష్ట్రాల్లో పోలీసులు కొట్లాది వాహనాలను సీజ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాకపోవడంతో నిషేధాజ్ఞలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZDCM9c

0 comments:

Post a Comment