Sunday, May 31, 2020

హిమాలయన్ కంట్రీని వణికించిన జంట భూకంపాలు: 20 నిమిషాల వ్యవధిలో: 2015 నాటి ఉత్పాతం

ఖాట్మండు: హిమాలయన్ కంట్రీ నేపాల్‌ను జంట భూకంపాలు నిలువెల్లా వణికించాయి. 2015 నాటి ఉత్పాతాన్ని గుర్తుకు తెచ్చాయి. ఈ రెండు భూకంపాల తీవ్రత మధ్య స్థాయిలో ఉండటం, దీని ప్రభావం జనావాసాలపై పడకపోవడం వల్ల నేపాలీయులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ జంట భూకంపాల వల్ల ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు వార్తలు వెలువడలేదు. అయినప్పటికీ.. ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gOdj3k

Related Posts:

0 comments:

Post a Comment