Monday, March 18, 2019

బీసీలంటే జెండాలు మోసేవాళ్లా?.. ఓట్లేసే మరమనుషులా? : ఆర్.కృష్ణయ్య ధ్వజం

హైదరాబాద్ : బీసీలను రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని ధ్వజమెత్తారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య. బీసీలంటే ఓట్లేసే మరమనుషులు కారనే విషయం అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. ఆదివారం నాడు ఇందిరా పార్క్ ధర్నాచౌక్ లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాట్లాడిన కృష్ణయ్య.. బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fj39H3

Related Posts:

0 comments:

Post a Comment