Thursday, April 30, 2020

Lockdown: కాంగ్రెస్ లీడర్ కొడుకు పెళ్లి, ఢాం ఢూమ్, మాస్క్ లేదు, చింతకాయి లేదు, కరోనా భయం లేదు !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొత్తం లాక్ డౌన్ అమలులో ఉందని, లాక్ డౌన్ విషయంలో రాజీపడమని, కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశామని అధికారులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే తన కుమారుడి వివాహం లాక్ డౌన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SmiX26

Related Posts:

0 comments:

Post a Comment